యూట్యూబర్ వైష్ణవి హత్య కేసు.. వెలుగులోకి కీలక విషయాలు (వీడియో) యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భర్త హరిబాబుతో కలిసి పలు వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసినట్లు సమాచారం. హరికి మరొకరితో సంబంధం ఉందని చూపిస్తూ దంపతులు వీడియోలు రూపొందించినట్లు తెలిసింది. ఈ వీడియోల వ్యవహారమే ఇద్దరి మధ్య వివాదానికి దారితీసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వీడియోలు చేయొద్దని హరిబాబు హెచ్చరించినట్లు సమాచారం. అయితే, వారి మధ్య గొడవలు ఉన్న విషయం తమకు తెలియదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
యూట్యూబర్ వైష్ణవి హత్య కేసు..
0
32
Next article


