నిజామాబాద్ శ్రీ రఘునాథ ఆలయం (ఖిల్లా రాంమందిర్) లో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవంలో పాల్గొన్న జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత – దేవనపల్లి అనిల్ దంపతులు
ఈ సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణానికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందజేసిన కవిత దంపతులు కళ్యాణం లో పాల్గొని వేద పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు.


