శనగ కొనుగోలు కేంద్రాన్ని బోధన్ ఎ,ఎమ్,సి చెర్మన్ చీల శంకర్ .
సాలుర మండలంలో హున్సా సహకార సంఘం వద్ద టీజీ మార్కెఫెడ్ మరియు ఎన్,సి,సి,ఎప్ వారి ఆధ్వర్యంలో శనగ కొనుగోలు కేంద్రాన్ని ఎ,ఎమ్,సి బోధన్ చైర్మన్ చీల శంకర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హున్సా సర్పంచ్ మర్కల్ శివకుమార్ ,ఖాజాపూర్ సర్పంచ్ చింతం నాగయ్య ,మందర్న సర్పంచ్ రావుబా సావిత్రి గంగాధర్ , ఎ ఎమ్ సి వైస్ చైర్మన్ వసంత్ రెడ్డి , సొసైటీ మాజీ అధ్యక్షులు బి.రవి మండల నాయకులు చిద్రపు అశోక్ ,వినోద్ రావు ,నరేందర్ రెడ్డి మరియు రైతులు పాల్గొన్నారు ,ఈ సందర్బంగా రైతులు తమ పంటను తక్కువ ధరకు దళారులకు అమ్ముకోకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా మద్దతు ధర రూ .5875/- పొందాలని సంఘ కార్యదర్శి హన్మంత్ రావు తెలిపారు.


