కేంద్రీయ విద్యాలయం విద్యార్థిని రిషిక శ్రావ్య అత్యుత్తమ ప్రతిభ..
బోధన్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో మెరిసిన ముత్యాలు, కేంద్రీయ విశ్వవిద్యాలయానికి వన్నెతెచ్చిన విశ్వవిద్యాలయం అధ్యాపకులు తెలిపారు.
బోధన్ పట్టణంలోని పాండు ఫారంలో గల పిఎం శ్రీ కేంద్రీయ విద్యాలయం విద్యార్థిని అత్యుత్తమ ప్రతిభ కనబరించింది. 10 సిబిఎస్ఈ బోర్డు రిజల్ట్ 2026 శనివారం విడుదలైన ఫలితాలలో బోధన్ పట్టణంలోని తట్టికోట్ కాలనీ కి చెందిన దాసరి శ్రావ్య 96.8, రిషిక 94.2,చరిత 93.8శాతం మార్కులు సాధించి ఉత్తమ ప్రతిభ కనబరిచారు. ఈ సందర్బంగా విద్యాలయంలోనే అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన శ్రావ్య ,
శ్రావ్య , రిషిక లను, ఉపాధ్యాయులు అభిందించారు.


