Homeతెలంగాణనిజామాబాద్35 క్వింటాళ్ల పిడిఎస్ రైస్ పట్టివేత

35 క్వింటాళ్ల పిడిఎస్ రైస్ పట్టివేత

📰 Generate e-Paper Clip

బోధన్ పట్టణంలో 35 క్వింటాళ్ల పిడిఎస్ రైస్ పట్టివేత

బోధన్ : ఏప్రిల్ 06 జన సంఘర్షణ

బోధన్ పట్టణంలోని ఏఆర్ గార్డెన్ దగ్గర సోమవారం ఉదయం 7 గంటల సమయం లో రెండు ఆటో ట్రాలీ లలో 35 క్వింటాళ్ల పిడిఎస్ రైస్ నిజామాబాద్ నుండీ అక్రమoగా తరలిస్తుoడగా పట్టుకోనీ డిప్యూటీ తాసిల్దార్ హనుమాన్లు తో పంచనామ చేశారు. అనంతరం బోధన్ ఎస్ హెచ్ ఓ వెంకటనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular