రుద్రూర్: అక్టోబర్17( జన సంఘర్షణ)
నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రం అనగా శనివారం రోజున శ్రీ రామలింగ చౌడేశ్వరి ఆలయంలో దేవి శరణవరాత్రి ఉత్సావాలో భాగంగా. శుక్రవారం కుంకుమ అర్చన కార్యక్రమం భక్త భక్తిశ్రద్ధల తో ఘనంగా. నిర్ణయించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి కుంకుమ అర్చనలు ఆ ఒక్క అమ్మవారికి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్ణయించారు. అమ్మవారి. నామ సమరణ…తో ఆలయ ప్రాంగణం భక్తి భయంగా మారి భక్తులతో సందడిగా కనిపించినది ఈ కార్యక్రమంలో ఆలయం కమిటీ..నిరాయహకులు.. ఆలయం మహిళా కమిటీ సభ్యులు. భక్తులు గ్రామస్తులు పాల్గొన్నారు.
*చౌడమ్మ ఆలయం మందిరి*
రుద్రూర్ మండల కేంద్రంలో గాంధీ చౌక్ వద్ద గత, 25 సంవత్సరాల నుంచి కూర్చో పెడుతున్నారు కానీ చౌడమ్మ ఆలయం తరతరాల నుంచి. ఒక చిన్న ఆలయంగా చూసుకోవచ్చు… దేవి నవరాత్రులతో సమానం అంటున్న అప్పకి పెద్దమనుషులు అంటున్నారు రుద్రూర్ గ్రామ ప్రజలు ప్రతి సమురం చౌడమ్మ మందిరి నుంచి ఊరేగింపు చేస్తారు. తరతరాల నుంచి అమ్మవారిని కొలువు తీరుతారారు. కావున ఏ దేవుడిని తక్కువ అంచనా వేయవద్దు ఈరోజు చౌడమ్మ దేవుడైన ఆలయం… కనకదుర్గమ్మ నవరాత్రులు అయినప్పటికీ.. రుద్రూర్ గ్రామం భక్తిశ్రద్ధలతో.. ఇటు గాంధీ చౌక్ వద్ద… చౌడమ్మ ఆలయం వద్ద నవరాత్రులు.. కుంకుమ అర్చనలు.. అన్నప్రసాదాలు రుద్రూర్ గ్రామంలో ప్రతిరోజు జరుగుతుంది.. జై చౌడమ్మ దేవాలయం.. జై కనకదుర్గ నవరాత్రుల శరణం.. ప్రతిరోజు భయభక్తులతో బ్రహ్మాండమైన ప్రత్యేక పూజలు ఆలయాలకు అందిస్తున్నారు గ్రామ ప్రజలు.


