Homeతెలంగాణఉపముఖ్యమంత్రి  భట్టివిక్రమార్క కుమారుడు చంద్రబాబుకు ఆహ్వానం.

ఉపముఖ్యమంత్రి  భట్టివిక్రమార్క కుమారుడు చంద్రబాబుకు ఆహ్వానం.

📰 Generate e-Paper Clip

ఉపముఖ్యమంత్రి  భట్టివిక్రమార్క కుమారుడు చంద్రబాబుకు ఆహ్వానం.

జన సంఘర్షణ డెస్క్

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు క్యాంప్ కార్యాలయంలో కలిశారు. మార్చి 5వ తేదీన హైదరాబాద్‌లో జరిగే తన కుమారుడు సూర్యవిక్రమాదిత్య వివాహ కార్యక్రమానికి సీఎం చంద్రబాబును భట్టి విక్రమార్క ఆహ్వానించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular