Homeఆంధ్రప్రదేశ్చిత్తూరుఆగి ఉన్న బస్సును ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి

ఆగి ఉన్న బస్సును ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి

📰 Generate e-Paper Clip

ఆగి ఉన్న బస్సును ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి

మృతులు తెలంగాణ వాసులు

చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం శేషాపురం హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి-బెంగళూరు జాతీయ రహదారిపై ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును వెనుక నుంచి కారు ఢీకొంది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. మృతులు వరంగల్కు చెందిన శ్రీధర్ రావు, లక్ష్మీ, ఆద్వికగా గుర్తించారు. బెంగళూరు నుంచి తిరుమలకు కారులో వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular