పోలీస్ స్టేషన్లో ప్రేమ జంట పూలదండలు మార్చుకున్నారు
– పోలీసులను ఆశ్రయించిన ప్రేమ జంట-
బోధన్ : ఏప్రిల్ 07 జన సంఘర్షణ
బోధన్ మండలంలోని ఊట్ పల్లి గ్రామంలోని భట్టు రాజేష్ అబ్బాయి అలాగే కొడిమ్యాల మండలం నాచుపల్లి గ్రామానికి చెందిన అమ్మాయి ఆక్సీత అను ఇద్దరు మేజర్ కావడంతో ఇరువురి ఇష్టాపూర్వకంగా ప్రేమ వివాహం చేసుకున్నారు. విషయంలో తెలుసుకున్న జంట రెండు కుటుంబాల నుండి రక్షణ కొరకు బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించారు. వివాహ భద్రత కోసం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.


