Homeఎడిటోరియల్హోటల్‌లో మరో మహిళతో భర్త.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య!

హోటల్‌లో మరో మహిళతో భర్త.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య!

📰 Generate e-Paper Clip

జబల్పూర్‌లో ఘటన.. భర్త మరో మహిళను హోటల్‌లో కలుస్తున్నాడని భార్య ఆరోపణ

మధ్యప్రదేశ్/అక్టోబర్4/(జన సంఘర్షణ)

జబల్పూర్: మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ శారదా చౌక్ ప్రాంతంలో ఓ ఘటన చోటుచేసుకుంది. తన భర్త మరో మహిళను హోటల్‌లో కలుస్తున్నాడని ఆరోపించిన భార్య, అక్కడికి వెళ్లి భర్తను మరో మహిళతో కలిసి ఉండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు సమాచారం.

*తన భర్త మరో మహిళను. హోటల్‌లో కలుస్తున్నాడనే అనుమానంతో భార్య అక్కడికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో హోటల్‌లో భర్త మరో మహిళతో కనిపించడంతో ఆమె వారిని పట్టుకున్నట్లు పేర్కొంది.

  • ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular