Homeతెలంగాణఅవినీతి తిమింగలం గనులశాఖ డిప్యూటీ డైరెక్టర్

అవినీతి తిమింగలం గనులశాఖ డిప్యూటీ డైరెక్టర్

📰 Generate e-Paper Clip

అవినీతి తిమింగలం* *గనులశాఖ డిప్యూటీ డైరెక్టర్

–  పోలీసులు ఆయన ఇంట్లో సోదాలు చేయగా భారీ ఎత్తున నగదు బయటపడింది

జన సంఘర్షణ డెస్క్ . ఫిబ్రవరి 25

ఒడిశాలోని కటక్ సర్కిల్ కనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ దెబ్రత మహంతిని అవినీతి కేసులో విజిలెన్స్ అధికారులు అరెస్టు చేశారు. భువనేశ్వర్‌లోని ఆయన అపార్ట్‌మెంట్‌లో ₹4 కోట్లు, ఆయన కార్యాలయంలో ₹1.20 లక్షలు నగదును గుర్తించారు. ఒరిస్సా రాష్ట్ర చరిత్రలో విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకోవడం తొలిసారి అని సదరు వర్గాలు పేర్కొన్నాయి. భువనేశ్వర్‌లోని ఆయన అపార్ట్‌మెంట్‌లో అల్మారాలో దాచిన రూ4 కోట్లను అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు కార్యాలయంలోని టేబుల్‌లో మరో రూ.1.20 లక్షల నగదును గుర్తించారు. భువనేశ్వర్‌లో మరో రెండంతస్తుల భవనం, 130 గ్రాముల బంగారం గుర్తించినట్లు విజిలెన్స్ వర్గాలు వెల్లడించాయి ఈ స్థాయిలో నోట్ల కట్టలను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకోవడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి అని సదరు వర్గాలు పేర్కొన్నాయి. భువనేశ్వర్‌లో విజిలెన్స్ అధికారులు రూ.4 కోట్లు, రూ.1.20 లక్షల నగదు, 130 గ్రాముల బంగారం, రెండంతస్తుల భవనాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఇది రాష్ట్ర చరిత్రలో అతిపెద్ద నగదు స్వాధీనం.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular