నిజామాబాద్ జిల్లాలోని వర్ని మండలంలోని మేడిపల్లి గ్రామ శివారులోని తాండ చెరువు గుట్ట ప్రాంతంలో జోరుగాక పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. పేకాట శిబిరాలు హై కొరడా జురిపించాలని గ్రామస్తులు తండా వాసులు పేర్కొన్నారు. పేకాట స్థావరాల పై పోలీసులు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.


