Homeతెలంగాణనిజామాబాద్బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో బదిలీ

బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో బదిలీ

📰 Generate e-Paper Clip

బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో బదిలీ

నిజామాబాద్ జిల్లా బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో బదిలీ అయ్యారు. జిహెచ్ఎంసి   కమిషనర్ బదిలీ చేస్తూ శనివారం అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. 2022 బ్యాచ్కు చెందిన ఆయన సంవత్సరంన్నర పాటు బోధన్ సబ్ కలెక్టర్గా పని చేశారు. అలాగే బాన్సువాడ సబ్ కలెక్టర్గా పనిచేస్తున్న కిరణ్మయిని రంగారెడ్డి జిల్లాకు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్గా బదిలీ అయ్యారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular